SVBC Banner

Satamanam Bhavathi Wishes

Please note: Prasadham Only Available for this slot.

Continue Prasadham Booking

Postal Address


📅 Booking Schedule

Booking opens: 20 days before the occasion date.
Booking closes: 7 days before the occasion date.

Next Opening Dates:

Occasion Date Booking Opens Booking Closes
03-11-2026 14-10-2026 27-10-2026
04-11-2026 15-10-2026 28-10-2026
05-11-2026 16-10-2026 29-10-2026
06-11-2026 17-10-2026 30-10-2026
07-11-2026 18-10-2026 31-10-2026

|| శతమానం భవతి ||

1. పుట్టినరోజు, పెళ్ళిరోజు, షష్ఠిపూర్తి మొదలైన శుభసందర్భాలు జరుపుకునే భక్తులకు స్వామి, అమ్మవార్ల శుభాశీస్సులు, వేదాశీర్వచనంతో అందించే కార్యక్రమం "శతమానం భవతి”.

2. ఈ కార్యక్రమంలో పాల్గొనదలచే భక్తులు-- “సంప్రదాయ వస్త్రధారణ కలిగిన" తమ ఫోటోలను మాత్రమే పంపగలరు.

3. ముందుగా వచ్చే 120 ఫోటోలను మాత్రమే “శతమానం భవతి” కార్యక్రమంలో ప్రసారం చేయగలము.

4. “శతమానం భవతి” కార్యక్రమంలో ప్రసారం అయిన ఫోటోలకు (120) సంబంధించిన వారికి మరియు ప్రసారం కానీ (30) ఫోటోలకు సంబంధించిన వారికి కూడా శ్రీస్వామివారి అక్షిత, అమ్మవారి కుంకుమ ఆశీర్వచన ప్రసాదాలను తమతమ చిరునామాకు పంపగలము.

5. ప్రేక్షకులు దయచేసి తమ చిరునామాను పూర్తి వివరములతో 20 రోజుల ముందుగా పంపగలరు. Booking will open 20 days before the occasion date and will close 7 days before the occasion date.

|| ఓం నమో వెంకటేశాయ ||


Designed and Maintained by Mslive Technologies